One of kid's numerous games running around the house.
చీపిరికి చిన్న పిల్లలకి విడదీయలేని బంధం ఉంటుంది అనుకుంటా.. వాకిలి ఊడవటం పాపం పరుగో పరుగు చీపిరి లాక్కోడానికి, ఊడ్చేసి, తుడిచేయ్యటానికి.. అది కాదులే అని ప్లాస్టిక్ చీపిరి కొనిపెడితే ఇదొక కొత్త రకం ఆట.
haha... cute!
ReplyDelete:)
ReplyDelete