coconut trees cut down when converting fields into fish ponds :(
ఊరి చుట్టూ ఉన్న పొలాలు చాల మటుకు చేపల చెరువులు తవ్వేసారు, అవి నేను చూడలేదు కాబట్టి అంత బాధ అనిపించలేదు కాని ఈ మధ్యన కొత్తగా తవ్వినప్పుడు తెచ్చి పడేసినవి చిచ్కూ గాడి బడికి వెళ్ళే దారిలో కనిపిస్తే ఉసూరుమనిపించింది.
Ayya baboyyy..enti ee sync maniddarikee...I wanted to post the pic of some cut down trees in our feilds for yeseterday
ReplyDeletekhikhikhi... alaa jarigipotu untay :).
DeleteWord verification theeseyyalante registered users can comment ane option select cheyyaalaa Sushma..ade chesaanu, okkasaari choodavaa inkaa aduguthondemo?
ReplyDelete