menu for today Semya Upma for Breakfast, Rasam and Dondakaya fry for lunch...!
మా వంటిల్లు రేకుల తోటి చేసారు కాబట్టి ఈ ఎండల్లో ఏడింటి తరవాత అందులో ఉంటె దుమ్పలుడికినట్టు ఉదికిపోతాం... అందుకే పొద్దున్నే లేగావగానే అన్ని కోసేసుకుని వండేసుకుని... బయటికొచ్చి హమ్మయ్య అని ఊపిరి తీసుకుంటాను నేను :)..
No comments:
Post a Comment