A kid's toy..
ఢమరుకము మోగ, హిమ సిఖరమూగా, నటరాజు నర్తించనీ అని భాను ప్రియ అనుకుంటా ఏదో సినిమాలో డాన్సు చేస్తుంది.. ఢ అనగానే నాకు అదే పాట గుర్తొచ్చింది కాని అది ఎక్కడ దొరుకుతుందో తెలియదు.. శివుడి ఫోటోలో చూస్తె ఇంచు మించు ఇలాగే ఉంది అని ఇది పెట్టేస్తున్నా.
No comments:
Post a Comment