Umbrella protection in hot sun...
మండుటెండల్లో కూడా షికార్లు నాకు నా కూతురికి అలవాటైన పనే.. టోపీ పెట్టి పై గొడుగు పుచ్చుకుని తిరిగేవాళ్ళం తను చిన్నప్పుడు.. ఈ ఏడాది ఎండలకి మటుకు అడుగు బయట పెడితే ఒట్టు.. నాలుగు వడ దెబ్బలు గాట్టిగా తగిలాయి మరి ఇద్దరికీను..
nee print kadu...cute one
ReplyDelete