good old traditional grinder..
ఏదైనా రుబ్బాలి అన్నా దంచాలి అన్నా మా అమ్మమ్మ ఎప్పుడు రోలు రోకలి పొత్రం వాడుతూ ఉండేది తనకి వంటింట్లో గ్యాస్ పొయ్యి తప్ప ఎలాంటి ఆధునిక సదుపాయాలూ ఉండేవి కాదు, రుబ్బడం, నూరడం, దంచడం అని ఎప్పుడు ఇదొక పని చేస్తూనే ఉండేది రోజు. ఇప్పుడు తను పోయాక దాన్ని ముట్టుకునే వాళ్ళే లేరు
No comments:
Post a Comment