temple priest blessing the kid on her uyyala, cradle ceremony
గుడిలో పూజారి గారు శఠగోపం పెట్టడం అనేది నా చిన్నప్పటినించి చూస్తున్నా అది ఎందుకు ఏమిటి అనేది ఈ మధ్య దాక నాకు తెలియదు. ఏదో కానుకలేయ్యడానికి ఇప్పుడు ఇది టైం అని చెప్పినట్టు టింగ్ మని బుర్ర వంచి జేబులో చిల్లర తీసి పెట్టడం తప్ప..
No comments:
Post a Comment