eating healthy... eating fruits... getting there gradually..
ఆరోగ్యానికి మంచిది ఏది నాలికకి నచ్చదు అంటారు అది నిజమే, అడ్డమైన గడ్డీ గాదం నమిలే పంటికి ఇవి ఎందుకు ఆనతాయి కాని కొన్ని కొన్ని సార్లు అలా పాటించేస్తూ ఉంటాము, ఇలాగే ఎప్పుడు ఆకులు అలమలు తింటూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నా
No comments:
Post a Comment