A photo reflection of my life, each day at a time. An amateur with no professional skill set as such in photography all set to conquer the day-to-day life giving a photo form to the TO-BE golden memories of tomorrow. A firsthand view of life of a mother in a remote village of AP, now in USA, exploring this part of the world with the kid and the OA (Other Adult). Life is the theme, not photography..నా ప్రపంచం, నా కళ్ళతో
Tuesday, March 26, 2013
Monday, March 25, 2013
Day 83/March 24 - Easter yellow...
Day 78/March 19 - Life Saver Fluids
Day 77/March 18 - Labs/Reports/Visits
Day 75/March 16 - St. Patrick's Parade
Day 74/March 15 - Current Reads
Day 72/March 13 - Coupons and more...
Mailers, coupons, e-mailed coupons.... that is what kind of rule our shopping out here in US...
ఏదైనా కొనాలి అంటే ఇక్కడ ఆచి తూచి సేల్స్ అని కొంటారు కాని ఒక్కసారి ఇండియాలో జనాలు లేచిందే లేడికి పరుగు లాగా కొనడం చూస్తుంటే వింతగా అనిపిస్తుంది. ఊర్లో ఉండి నాకు పెద్దగా తెలియలేదు కాని అక్కడ జనాల షాపింగ్ చూస్తె కళ్ళు తిరుగుతున్నాయి ఈ మధ్యన నాకు
Tuesday, March 12, 2013
Day 71/March 12 - Angry Birds At Home
Monday, March 11, 2013
Day 70/March 11 - Soon To Come Spring :)
Day 68/March 9 - Sunny Anna Budday
This week the kid's favorite anna turned 5 and they had a blast on that day :), only 3 of them and an infant :).
సన్నీ అన్న అంటే పండుగాడికి విపరీతమైన ప్రేమ, ఈ ఎడారి లాంటి ఊరిలో, అదేలెండి, మనుషులు కనిపించని ఎడారి అన్నమాట, తనకి ఒక ఆపద్భందువు తరహా బాబు తనకి ఐదు ఏళ్ళు నిండిపోయాయి అప్పుడే, పుట్టినప్పుడు అలా బుల్లి బాబుని చూసినట్టే ఉంటుంది ఇప్పటికి కూడా తనని చూస్తె నాకు

Day 67/March 8 - Closeted
The suitcases from India, formal/festive wear of three of us... something I am happy about.
బీరువా తియ్యగానే డొల్లి పడిపోయే బట్టలు, ఏమి వేసుకోవాలో తెల్చుకోలేనన్ని జతలు ఉండడం కంటే సరిపోను బట్టలు కట్టుకోడానికి కొన్ని దాపుడుకి కొన్ని, ఎప్పటికప్పుడు కొన్ని ఉంటె జీవితం ఎంత సుఖంగా ఉంటుందో.. ఈ సంఖ్య పెరిగిపోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాము... ఉన్నవి పాడు ఐపోయే దాకా కొత్తవి లేవు, ఒకవేళ కొంటే వాటికి సరిపోను ఇచ్చేసి, పారేసి కొనుక్కోవాలి

Day 63/March 4 - Leftover Management
Day 62/March 3 - Fish World
Kid and OA looking on in Georgia Aquarium, supposed to be the biggest with a whole lot of things to do, kid loved it and so did I.
మేము పండు గాడి కోసం వేసుకున్న కొన్ని బృహత్తర పధకాలలో ఇలా ఆక్వేరియం కి తీసుకెళ్ళి అన్ని చూపించి, అందులోని జీవాల గురించి, పర్యావరణం గురించి అలా అలా చెప్పడం ప్రకృతిని గౌరవించడం నేర్పించడం అన్నమాట, అందులో భాగంగా annual membership తీసుకుని నెలకి రెండు సార్లు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అని ప్రాతిపదిక... తను చాలా ఇష్టపడింది, ఈ వారం కేవలం తిరగడం ఈ సారి నించి నేర్పించడం :).

Day 60/Mar 1 - Cameragirl Sreyato :)
అమెరికాలో నాకు బాగా నచ్చే విషయం బొమ్మలు అన్ని రకాలవి ఉంటాయి, అవీ అందుబాటు ధరలో :), డీల్ చూసుకుంటే తేలికగా దొరుకుతాయి కూడా.. అంతంత ఖరీదు పోసి పెద్ద కెమెరాలు కొని పిల్లల చేతికి ఇవ్వలేక, వాళ్ళని కాదనలేక, బిక్కు బిక్కుమంటూ ఉండే కంటే ఇదొకటి ఇచ్చేస్తే వాళ్ళ మానాన వాళ్ళు ఏదో తీసుకుంటూ ఉంటారుఅనిపిస్తుంది.. ఇది మా పండుగాడి బుల్లి బొమ్మల పెట్టె అందులో OA బొమ్మ
Day 59/Feb 28 - Pooja Gadi
ఈ మధ్య నేను పూజలు చెయ్యడం మానేసి చాల కాలం అయ్యింది, ధ్యానం అంటూ మొదలుపెట్టినాక అసలు బొత్తిగా గుడికి ఎల్లినప్పుడు దేవుడికి దణ్ణం పెట్టుకోవడం తప్పితే, అస్సలు లేదు, పైనించి మా అత్తగారు పోయారు కాబట్టి ఈ ఏడాది పూజలు లేవు అని వంక ఒకటి పుచ్చుకుని అసలు ఏమి చెయ్యలేదు కాని పండుగాడు బడికి వెళ్లి అక్కడ జీసస్ పాటలు పాడుతూ మాటికి ఆమెన్ ఆమెన్ అంటున్నాడు, అలా అనడం తప్పు అని కాదు కాని, మనకి ఒక ధర్మం ఉంది హిందూ ధర్మం అని చెప్పటానికి పెట్టవలసి వచ్చింది.
ఆ పటాలు అన్ని OA ఆఫీసులో పని చేసే ఒకాయన వెళ్ళిపోతూ ఇండియా కి ఇచ్చి వెళ్ళారు, మా ఇంట్లో ఒక క్లోసేట్ ని అలా ఖాళీగా ఉంచేశాము, కాస్త పెద్దది అందులో OA పని చేసుకుంటాడు అని ఇక అందులో మా బుల్లి గుడి వెలిసింది

Subscribe to:
Posts (Atom)