A photo reflection of my life, each day at a time. An amateur with no professional skill set as such in photography all set to conquer the day-to-day life giving a photo form to the TO-BE golden memories of tomorrow. A firsthand view of life of a mother in a remote village of AP, now in USA, exploring this part of the world with the kid and the OA (Other Adult). Life is the theme, not photography..నా ప్రపంచం, నా కళ్ళతో
Showing posts with label objects. Show all posts

Tuesday, September 4, 2012
Tuesday, August 14, 2012
Monday, July 30, 2012
Wk30/Dy3(199) ~ July 17 ~ Health Conscious :)
OA got me this collection to see if it helps in my personal goal :)
సరే తిండి ఎలాగో తగ్గించావ్ ఇంకా ఏమి చేస్తున్నావ్ అని అడుగుతారు కదూ, ఏమి లేదు ఇలా ఎవరైనా ఏదైనా తెచ్చి ఇచ్చి చూసి చేయ్యమనో, చదవమనో చెప్తే తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తూ అప్పుడప్పుడు దుమ్ము దులుపుతూ ఉంటున్నా..
ఈ రోజు పోస్ట్ చేసాను కదా రేపు తప్పకుండా ఒక్క CD అయినా చూస్తా, చూడటమే కాదు ఏదో ఒకటి తప్పక పాటిస్తా :).

Wk30/Dy1(197) ~ July 15 ~ Rechargeable Lantern
The rechargeable lantern that HAD to be bought along with second cylinder
బలవంతంగా అంటగట్టటం అయినా కూడా ఇది నాకు బాగానే ఉపయోగ పడుతుంది, పల్లెటూర్లో బాబోయ్ ఒకానొక టైములో ఇంచుమించు ఇరవై గంటలు పవర్ కట్స్ ఉన్నప్పుడు చీకట్లో తిరిగేందుకు బాగానే పని చేసింది.
హమ్మయ్య, మూడున్నర్రేల్లకి నాకు గ్యాస్ రెండు బండలు అమిరినవి.. ఇంక నా పాట్లు తప్పినట్టే
Sunday, June 24, 2012
Wk25/Dy3(164) ~ June 12 ~ చ - చాప (~Cha - Chaapa)
Tuesday, May 22, 2012
Wk21/Dy4(144) - May 23 - ఉ - ఉల్లిపాయ బుట్ట (U - Ullipaaya Butta)
The traditional onion basket.. one of the things that I love to have in my kitchen.
నాకు మా అమ్మమ్మ ఇంట్లో చూరుకు వేలాడదీసిన ఇనప ఉల్లిపాయ బుట్ట అంటే భలే ఇష్టం ఉండేది... ఊర్లో కుదిరినప్పుడు, రేటు తక్కువ ఉన్నప్పుదు ఉల్లిపాయల బస్తా ఒకతి కొనెసి మంచం కిందో , బల్ల కిందో ఆరపోసి వాదుకుంతారు చాల మంది.. పందికొక్కుల సమస్య ఉన్న వాల్లు చూరుకి ఈ బుట్టలొ పోసి తగిలించుకుంటారు..
నాకు వంటింట్లో ఇది ఉంటె ఎందుకొ అమ్మమ్మ ఉన్నట్టు ఉంటుంది... దుంపలకి ఒకటి, ఉల్లిపాయల కి ఒకటి ఉన్నాయ్.. చూరు లేదు కాని గోడకి తగిలించా :).
Saturday, May 19, 2012
Tuesday, May 8, 2012
Friday, May 4, 2012
Wk18/Dy5(124) ~ May 3 - Hooked
... the exchangeable S hook tops..just love them.
పండు గాడికి ఎలాంటి పోగులు అయినా సరే ఎంచక్కా చేతిలోకి పీకి ఇచ్చేస్తాడు, కాని ఎంతైనా ఆడపిల్ల ఏమి లేకపోతె బోసిగా ఉంటుంది అందుకే ఈ పల్చటి పోగులు తీసుకున్నా కింద ఎంచక్కా రకరకాల గుత్తులు మార్చుకుని పెట్టుకోవచ్చు ఏ రంగుకి ఆ రంగువి.. సిరి తొందరగాకొని పంపు వేరే రంగులు. :).. నీకే పని అది.

Tuesday, April 3, 2012
Wk13/Dy6(90) ~ March 30 - Reku Dabbaa
An oil tin made into a container...
ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగినప్పుడు వాడి పారేసిన నూనె డబ్బాని జోరా అమ్మ తీసుకుని వెళ్లి రేకు కొట్టించి మాట్లు వేసే వాళ్ళతోటి ఇలా తయారు చేయించుకుంది.. బియ్యం పోసుకుంటుంది అంట... ఒకప్పుడు మా అమ్మమ్మ కూడా ఇలాంటివే వాడేది... అయినా మనిషి ఎంతో తృప్తిగా ఉండేది.. చిన్న చిన్న వాటితోటి విపరీతంగా సంతోష పడిపోయే వాళ్ళని చూస్తె మనం ఎందుకు ఉండలేం అనిపిస్తుంది...

Saturday, March 24, 2012
Wednesday, March 21, 2012
Wk12/Dy4(81) ~ March 21 - Glittering Gold ;).
1-g gold jewelry the one that I can afford and most essentially prefer :)....
ఆకాశానికి అంటే పుత్తడి ధర అయినా కొనే జనాలు కోంటానే ఉన్నారు... నేను ఎలాగో కొనే అంత స్తోమత లేకపోవడం వలనా ఒకవేలా ఉన్నా సరే అది పెట్టి ఏ పుస్తకాలో కొనుక్కునే రకం కనక బంగారం, నగలు మనకెంతో దూరం.. :).. ఎవరైనా చూపిస్తే మటుకు చూసి సంబర పడుతున్న ఈ మధ్య కాలంలో.. కళ్ళు చేదిరిపోఎలాగా కొనేస్తున్నారు కొనే వాళ్ళు.. నాకేమో ముక్కు పుడక ముట్టుకుంటే మూడు నాలుగు వేలు అంటుంటే గుండె జారిపోతుంది...
ఏది ఏమైనా.. ఆడపిల్లకి నగలే అందం, చిచ్కూ గాడికి నేను నగలు చేయించను కాక చేయించను, కావాలంటే తనే పెద్దయ్యాక చేయించుకోవాలి అని అనుకుని తనకి నూరిపోస్తూ ఉండడం వలనను పెద్దగా ఏమి లేవు... కాని పట్టు లంగా వేసుకుని చెంగు చెంగున ఇంట్లో తిరుగుతుంటే ఆ అందమే వేరు, అందుకే పుట్టినప్పుడు ఒకటి కనీసం ఇదైన పెట్టు అని మా అమ్మ కొని తెస్తే పెట్టేసా ఇప్పుడు అది చిన్నది ఐపోయింది అని ఇంకోటి తెచ్చి ఇచ్చింది :)...
ఎంచక్కా పోతుంది అని భయం లేదు.. దాన్ని చూసి పిల్లని ఏమైనా చేస్తారు అని అంతకంటే భయం లేదు.. అన్ని తగిలించి ఎక్కడికి వెళ్ళినా ఏమి పర్లేదు అని బిందాస్ గా కూర్చుంటే ప్రాణం కూడా హాయిగా ఉంది.

Thursday, March 15, 2012
Wk11/Dy6(76) ~ March 16 - Tilakam Acchulu
Finally found these traditional moulds which can used to put design bottus for the kid
ఎప్పుడు చూసానో ఎక్కడ చూసానో తెలియదు కాని నాకు ఈ అచ్చులు కొని చిచ్కూ గాడికి ఎంచక్కా రకరకాల బొట్టు పెట్టి తయారు చెయ్యాలి అని భలే సరదా, పిల్ల పుట్టిన మూడేళ్లకి ఇప్పటికి కుదిరింది.... ఎక్కడ వెతికినా దొరకలేదు... పెద్ద పెద్ద గుళ్ళ దెగ్గర అమ్ముతారు అని చెప్తే పక్కింటి వాళ్ళు తిరుపతి వెళ్తుంటే వాళ్ళని పీడించి.. వాళ్లకి రకరకాలుగా ఇలా ఉంటాయ్ అలా ఉంటాయ్ అని చెప్పి తీసుకురాకపోతే ఇంటికి రాకండి అన్నట్టుగా చెప్పి తెప్పించుకున్నా ;).

Thursday, March 8, 2012
Tuesday, February 28, 2012
Wk9/Dy3(59) ~ Feb 28 - ooge kurche
My new cane swing chair... ooh la laaa...
నాకు ఒక వింత పైత్యం ఉంది, నాకు ఏదైనా బాగా నచ్చి కొనుక్కోవాలి అనుకున్నప్పుడు అది నా దెగ్గర డబ్బులు ఉన్నా సరే కొనను, ఏదోకటి నా ఇష్టమైన పనిని/వస్తువుని మానుకుని ఆ డబ్బు దాచుకుని కొనుక్కుంటేనే అదొక సరదా .. అలాగ ఏదోకటి చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ దాచుకున్న డబ్బులతో పుస్తకాలు కోనేసుకుంటూ.. ఏదో లాగించేసా ఇన్నాళ్ళూ..
ఇప్పుడు కూడా నేను దాచుకుని కొనలేదు... OA కి వల వేసి ;).. అంటే ఏమి లేదు లెండి మణులు అడిగాన మాణిక్యాలు అడిగాన అని గాలం వేసి కొనిపించుకున్నా.. ఎంచక్కా ఇందులో ఊగుతూ పుస్తకాలు చాడుకుంటుంటే ఉంటుందీ .. చెప్ప లేని ఆ హాయి ఎంతో కమ్మగా ఉంటున్దోయి :).

Wk8/Dy7(56) ~ Feb 25 - Bulli Matti Muntalu
Tiny clay sweet bowls cleaned and stored :)
చుట్టాలింట్లో నిశ్చితార్ధం సకుటుంబ సపిరివార సమేతంగా అక్కడ వాలిపోయాం మేము, అక్కడ బాసుంది లాంటి స్వీటు ఏదో ఈ బుల్లి ముంతల్లోపెట్టారు... చూడటానికి బాగున్నాయి పండుగాడు ఆడుకుంటాడు అని ఎంచక్కా తినేసినాక ఎవరిదీ వాళ్ళు పట్టుకోచ్చేసాం... నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు మాకు నచ్చింది మాకు పెట్టారు మేము తెచ్చుకుని దాచుకుని అన్నం కూర ఆట అడుకుంటున్నాం అంతే.

Tuesday, February 7, 2012
Monday, January 30, 2012
Wk5/Dy2(30) ~ Jan 30 - Bobby Ribbons
The once popular fashion bobby ribbons... got them made personally.
మా చిన్నప్పుడు షాప్లో దొరికేవి, మెత్తగా, రంగు రంగుల్లో ఉండి జడలు వేసుకుని కుచ్చులు పెట్టుకుంటే భలే భలేగా ఉండేవి, ఇప్పుడు పండుగాడికి అరటికాయ జడలు వేద్దాం అని వెదికితే polyster రిబ్బన్లు మాత్రమె ఉంటున్నాయ్ ఎక్కడ చూసిన, అందుకే మా టైలర్ దేగ్గరికెళ్ళి కొన్ని పీలికలు పెట్టి ఓవర్ లాకు చేయించి కుట్టించుకొచ్చా
Subscribe to:
Posts (Atom)