Tuesday, August 14, 2012

Wk34/Dy2(226) ~ August 13 ~ Baby Jhansi

On the way to fancy dress competition

మొదటి సారి పండు గాడి బళ్ళో స్వాతంత్ర్య సమరయోధుల వేషం వేసుకుని రమ్మని చెప్పారు.. తనని ఝాన్సీ  లక్ష్మిబాయి లాగ తయారు చేయించి తీసుకుని వెళ్ళాము.

2 comments:

  1. Jhansi Laxmi Bai ki jai. Katti edi, bangaram?

    ReplyDelete
  2. Hi... It's me "Anon Punyatma" (కాబేజీ సెనగపప్పు కూర, రసం. గడ్డ పెరుగు... ఫుల్ కుమ్మింగ్).

    ఝాన్సీ లక్ష్మీబాయి గుఱ్ఱం మీది నుంచి దిగాలండి.. ఇలా కారులో నుంచి దిగితే ఎలా... పోనీ లెండి ఆధునిక ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుందాం.

    వేషం బాగుంది. చాలా కష్టపడ్డారు. Good. అయితే బొట్టులో అర్ధచంద్ర ఆకారంలోన చుక్క ఉండాలి. మీ అమ్మాయిని కూడా ఝాన్సీ లక్ష్మీబాయిలా పెంచండి.

    ReplyDelete