traditional method of paddy storage
ఈ రోజుల్లో పురులు చాల తక్కువ కనిపిస్తున్నాయి కృష్ణా జిల్లాలో కల్లాల్లో ధాన్యం అమ్మేసుకోవడమో, కాటా పట్టించి బస్తాలు అమ్ముకోదమో తప్ప ఇలా పురులు వేసి నిలవ చెయ్యడం బాగా తగ్గిపోయింది.. ఈ ఊర్లో మాత్రం ఎక్కడ చూసిన పురులు కనిపిస్తూ భలే ముచ్చటేసింది.
No comments:
Post a Comment