Tuesday, February 26, 2013

Day 57/Feb 26 ~ Healthy Eating?

with an Indian twist...

ఈ బొమ్మలో ఆకులు అలమలు గట్రా చూసేసి నేను ఇది తినేస్తున్నాను అని భ్రమించేస్తున్నరేమో.. నేను కాదు.. OA .. బరువు నియంత్రణ అనే కార్యక్రమం చేపట్టాడు ఈ మధ్యన, అందులో భాగంగా ఈ తిండి అన్నమాట. 

2 comments:

  1. కాలిఫ్లవర్ కూడానా అని ఒకసారి నెట్ లో చెక్ చేసానండోయ్ . చూస్తె అదే మంచిది లా ఉంది. థాంక్స్

    ReplyDelete
  2. yeah, Mauli.. cauliflower, broccoli, carrots, lettuce, fresh cut tomatoes...anni fresh better but broccoli matuku frozen has more dietary nutritious value ani antaaru...

    ReplyDelete