Tuesday, September 13, 2011

Day 253 ~ Sep 10 - S for Shells

picked up the shells from the beach visit and the brown speckled ones are the "gavvalu"or the Indian dice to play traditional games.

గవ్వలు అష్టా చెమ్మ, పరమ పద సోపాన పటము లాంటి ఆటలు ఆడుకోడానికి వాడే వాళ్లము చిన్నప్పుడు.... ఇందులో చిన్ని గవ్వలు నేను అమ్మమ్మ ఆడుకునే వాళ్ళం, జ్ఞాపకంగా దాచుకున్నా.

1 comment:

  1. భలే దాచుకున్నారు మీ బ్లాగులో ఒక్కొక్కటీ ఒక మధుర జ్ఞాపకమే!

    ReplyDelete