Friday, September 30, 2011

Day 272 ~ Sep 29 - Gorinta Kaayalu

the tiny fruits on the henna  leaf plant..

నేను గోరింటాకు చెట్టు ఎప్పుడు చాల చిన్నదిగా ఉన్నప్పుడే చూసాను, ఎప్పటికప్పుడు అడివేసిపోకుండా అమ్మమ్మ కొమ్మలు కత్తిరిస్తూ ఉండేది.  తను పోయాక ఆ చెట్టు కూడా కొట్టేసారు... ఎదురింట్లో ఒక గోరింటాకు చెట్టు ఉంది, ఆ ఇంట్లో ఉంటె రాణి ఆంటీ పోయినేడాది కాన్సెర్ వచ్చి పోయారు, చూసే వాళ్ళు లేక ఆ చెట్టు ఇలా పెద్దగా పెరిగిపోయి కాయలు కూడా కాసేస్తుంది :(.


2 comments:

  1. పువ్వులతో పాటు తీయవలసినది శ్రీ గారు ఇంకా అందంగా కనిపించేది!
    మా ఇంట్లో ఇప్పటికీ పెద్ద చెట్టు ఉంది! ఈ కాయలు బాగా ఎండాక నల్లగా అవుతాయి అప్పుడు వీటిని నలిపితే భలే ఉంటుందిలెండి!

    ReplyDelete