A coffin maker just outside Gdw Raithu Bazaar
గుడివాడ రైతు బజారు వెళ్ళిన ప్రతి సారీ నాకు ఈ శవం పేటిక ఒకటి ఎప్పుడు కనిపిస్తుంది.. దాన్ని చూసినప్పుడల్లా ఏదో ఒక వింత భావన, అది అమ్ముడు పోకుండా ఉంటె బాగుండు అని అనిపిస్తుంది ఒక్కోసారి, ఒక్కోసారి ఎన్ని ఉన్నా ఆఖరికి ఇందులోనే కదా ఈ కట్టె పోయేది అనిపిస్తుంది, ఒక్కోసారి ఇతని జీవనాధారం ఇంకొకరి చావు మీద ఆధారం కదా అనిపిస్తుంది.. ఆలోచన లేకుండా ఒకసారి కూడా అటు దాటి రాలేను.. ఒక్కోసారి ఒక్కో రకం.

@ఇతని జీవనాధారం ఇంకొకరి చావుమీద ఆధారం... పదప్రయోగం బాగుంది. ఎవరైనా ఔత్సాహిక కవి చూస్తే తన తవికలో ఇరికించొచ్చు. - తేజస్వి
ReplyDeleteఅమ్ముడు పోక తప్పదు!
ReplyDeleteకొన్ని కొద్దిమంది మాత్రమే చూడగలరు....అర్థమయింది.. ఇది చూసినప్పుడు మీ ఆలోచనలూ, ఇక్కడ మీ భావ వ్యక్తీకరణా..బాగుందండి...
"ఇతని జీవనాధారం ఇంకొకరి చావు మీద ఆధారం"
ఫొటోలన్నీ చూస్తూ నేనూ ఈ ఫోటో దగ్గర కాసేపు ఆగానండి.. మీ discription చదవకముందు నాలో మెదిలిన భావాలు కూడా ఇవే!