Sunday, April 22, 2012

Wk17/Dy1(113) ~ April 22 - Today's Menu


ఈ రోజు నా వంట.. కాబేజీ సెనగపప్పు కూర, రసం. గడ్డ పెరుగు... ఫుల్ కుమ్మింగ్. 

19 comments:

  1. గడ్డ పెరుగు కూడా మీరు చేసిన వంటలో భాగమా! అయ్యో రామా... చేసింది రెండు వంటలు. ఒకటి క్యాబేజీ కూర, ఇంకొకటి టమాటా రసం. ఈ రెండింటికి తోడుగా పెరుగును కలిపి పెద్ద గొప్ప వంటలేవో చేసినట్లు బిల్డప్పూ... అసలు వంట ఏది తల్లీ! అదే .... అన్నం. అన్నం లేకుండానే ఫుల్ కుమ్మింగా... భగవంతుడా.. ఈ ఆడవాళ్లు సొంత తెలివిని పక్కకు పెట్టి టీవీల్లో వచ్చే వంటలకు అతుక్కుపోతున్నారు. అందుకేనేమో అన్నం వంటలో భాగంగా కాకుండా పోయింది ఈ ఫోటోలో. టీవీల్లో కూడా అన్నం ఎలా వండాలో చెప్పిన రోజున ఈ ఫోటోలో అన్నం చేరుతుందనుకుంటా. రసం, క్యాబేజీ కూరలో కాస్తంత పచ్చి కొబ్బరి వెయ్యి తల్లీ. టేస్టూ, ఆరోగ్యం.

    ReplyDelete
    Replies
    1. oh punyaatmaa.. idi naa illu, naa vantintlo naakocchina tantaa.. mimmalni nenu bhojanaaniki pilichi veetini pettinattu ee kaaki gola avasarama...

      naa vanta meeda, aadavaalla meeda prapamchamlo inka mari elaanti vishayam meeda aina meekishtam vacchinattu meeku anipinchocchu tappu ledu ...

      naa tindi maatakemi gaani, meeru emi tinnaaro adi meeku kaasta sariggaa ariginattu ledu emi vesukunte paityam taggutundo teliste vesukondi, ledante intlo telisina aadaallani adagandi...



      meeru

      Delete
    2. by the way.. meeru edo kelakaali ani comment cheyyadam kaani... akkada full stop undi, rasam pakkana.

      Delete
  2. Sree: evari anonymous...peru petti comment pettey guts levu kani edi vanto edi kado cheppadaniki matram ready ga untaru....

    ReplyDelete
  3. gaali commentle.. gaalikocchindi anukundaam.

    ReplyDelete
  4. శిరీష గారూ P అంటే పిచ్చోడని కదా మీ అర్ధం. నేను పిచ్చోడిని కాదండీ. నేను పిచ్చోడినయితే మీ మనసులో దాగున్న P meaning ఎలా కనిపెట్టగలుగుతాను. కదా..

    ReplyDelete
    Replies
    1. aina annanante annaani baadha padataaru gaani maashtaaru.. kodi guddiki eekalu peekadam ante idenandi.. :P smiley kottinappudu vastundi.. she just typed in a smile face... edo code letter kaadu!!!!

      Hatavidheeee!!

      Delete
    2. హతవిధీ! ఎంత తప్పు జరిగింది. నిజంగానే నేను కోడి గుడ్డుపై ఈకలు పీకే పని చేసినట్టున్నా. లేకపోతే Yahoo! Smiley Code!ని (:-p :p - Tongue) గుర్తించకుండా కామెంట్ చేయడమేంటీ నా పిచ్చి కాకుంటే. పిచ్చివాడిని కాదనుకుంటూనే నా పిచ్చితనాన్ని బయట పెట్టుకున్నాను. ముందు కామెంట్‌లో ఆవిడ (శైలజ గారు)కోపం చూసి :P అంటే తొందరపడి తప్పుగా అర్ధం చేసుకున్నాను. ఈరోజు మీరు నవ్వుకోడానికి నేను బలవుతున్నట్టున్నాను. ఇంక చాలు... నా మొదటి కామెంట్ తరువాత నుంచి మీ బ్లాగు ఓపెన్ చేయాలంటే నేను గూగుల్‌లో కీ వర్డ్స్ ఎంటర్ చేసి, వచ్చిన రిజల్స్ట్ నుంచి మీ బ్లాగులోకి ఎంటర్ అవుతున్నా... కీ వర్డ్స్ ఏంటని అడగండి... "కాబేజీ సెనగపప్పు కూర రసం గడ్డ పెరుగు" ఫుల్ కుమ్మింగ్... మరచిపోను మరి. థాంక్స్. ఆల్ ది బెస్ట్.

      Delete
    3. hehehehe :)... badi badi deshon mein aisi choti choti baatein ho jaati hai :).. parledu anon.

      Delete
    4. Thanks. I am only Anon but, never Senorita.

      Delete
  5. oh punyaatmaa.. అంటూ మీరు చేసిన సంభోదన చాలా బాగుంది. థాంక్స్. రసం పక్కన గడ్డ పెరుగును చూసాను కాని మీరన్నట్టు మధ్యలో full stop సరిగ్గా గమనించలేదు. అంతేగాని, edo kelakaali ani మాత్రం కాదు. ఇందులో నాది కూడా కొంచెం పొరపాటు. ఐనా, నా కామెంట్‌లో మిమ్మల్ని మరీ బాధపెట్టే విధంగా నెగెటివ్స్ లేవనే నేను భావిస్తాను. ఎందుకంటే మిమ్మల్ని కించపరచటం నా ఉద్దేశం కాదు. మీ వంట చూసి కాస్త నాకు నోరూరింది కాని అన్నం లేకపోయేసరికి నిరుత్సాహపడ్డాను. అన్నం లేకుండా ఫుల్ కుమ్మింగ్ ఎలా సాధ్యం అని ఒకింత ఆశ్చర్యం కూడా కలిగింది. ఐనా, ఎవరి టేస్టు వారిది. ఇక నా విషయానికొస్తే, నాకు తిన్నది అరగకపోయే సమస్యే లేదు. ఎందుకంటే, నేను ఫుల్ కుమ్మింగ్ కాదు, పొట్టలో కాస్త ఖాళీ ఉంచుతాను, భోజనం చేసిన తరువాత ఐదు నిముషాలు వజ్రాసనంలో కూర్చుంటాను, చిటికెడంత సోంపు తింటాను. ముఖ్యంగా ఆహారంలో fibre content ఉండేట్లు చూసుకుంటాను. పైగా, ప్రతి రోజూ fruits తింటాను. పైత్యం, వాతం మాటంటారా దరిదాపుల్లోకి కూడా రానివ్వను. ఈ శిరీష ఎవరు తల్లీ... సాగరసంగమం చిత్రంలో శైలజ గారికి ఉన్నంత కోపం ఆమెలో ఉన్నట్టుంది. శిరీష గారూ... వంట చాలా బాగుందంటూ.. మెచ్చుకుంటూ... ఊరూ పేరూ లేకుండా ఒక పెద్ద appreciating essay రాస్తే, ఇక anonymous, guts అనే పదాలు ఉండవనుకుంటా.. కదా. Being anonymous I can only say, వంట సింప్లీ గుడ్. Making it very good is in your hands and moreover that is your wish. భగవంతుడా.. నెట్‌లో కాస్సేపు గాలి యాత్ర (గమ్యం లేని ప్రయాణం) చేస్తూ పొరపాటున ఒక ఫొటో చూసి ఆగిపోయి మరీ రియాక్ట్ అయ్యాను. అదీ నేను చేసిన పొరపాటు. guts అనే మాట ఎదుర్కోవాల్సి వచ్చింది. నా కామెంట్ (ట్స్)ని పాజిటివ్‌గా, హ్యూమరస్‌గా తీసుకోండి లేదా గాలికొదిలేయండి. వాటికి అదృష్టం ఉన్నచోటికి వెళ్తాయి. మీ మనసును మాత్రం డిస్టర్బ్ చేసుకోకండి. వాస్తవానికి కష్టపడి చేసిన వంటను చూసి ఆనందించడంలో ఒక రకమైన అనుభూతి ఉంటుంది. అలాంటి అనుభూతికి, తృప్తికి భంగం కలిగించినట్టున్నాను.. మీ కోపం వెనుక దాగున్న నిజం ఇది. అంతే కదా... అయితే, నేనూ బాధ పడాల్సిందే మరి.

    Anon.

    ReplyDelete
    Replies
    1. Hey Anon punyaatma (since you liked me addressing that).. it is okay, naa vantani criticize chesaaru ani kaadu akkada point.. aadaallu antoo buildup antoo meeru cheppalanukunnadi marokati ani meeru kinda cheppinattu paina chadivinappudu naakartham avvaledu!

      Naa vantaki naakugaa nenu chesukune beebatsamaina comments mundu what you said is nothing... tone of the commentki nenu kooda sarcasticgaane respond ayyaanu.. no hard feelings..

      inta chinna vaatiki disturb ayye rakam kaadulendi nenu.. choosinappudu anaalanipinchindi cheppesi kick that thought out of the mind.. simple..

      Trupti, anubhoothi bhangam kaliginchadam anta pedda maatalu enduku lendi meerevaro naaku teliyadu, meekanipinchindi meerante naakanipinchindi nenu annaanu.. chelluki chellu..

      meeru essay manchigaa raasina tidutoo raasina anon. gaa raasina, peretti raasinaa raasina contentni batti response untundi...

      Delete
  6. Replies
    1. (Sush: nenu rofl - ??? నాకు అస్సలు అర్ధం కాలేదు) "It's alright Senorita, Bade Bade Deshon Mein, Aisi Choti Choti Baatein Hoti Rahti Hain." (ఇది 'dilwale dulhania le jayenge' సినిమాలో కాజల్‌తో షారుఖ్ ఖాన్ చెప్పిన డైలాగ్. (I think Senorita is a spanish word that means 'Miss' in English) అదీ సంగతి... అందుకే I said, "I am only Anon but, never Senorita." ఇంతకీ మీరు రాసిన దానికి అర్ధం ఏంటో చెబుతారా శిరీష గారూ...

      Delete
    2. Sirisha Madam: rofl అంటే Rolling On the Floor Laughting కదా.. మరీ అంత అవసరమా. నా అమాయకత్వానికి మీరు ఎంతో కొంత నవ్వుకుంటారని నేను ఊహించాను కాని మరీ ఇంతలా అనుకోలేదు. యింకా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుని నవ్వుకుంటారా! యింక చాలు... లేదంటే నేను బాధ పడుతుంటాను.

      Delete
  7. ledule anon.. evvaram navvukotledu.. we came from that stage only.

    ReplyDelete