Dont know the reason but these are called firecracker flowers..I love the color though..
కనకాంబరం పూలు అంటే నా చిన్నతనం జ్ఞాపకం వస్తుంది.. దొడ్లో నారు పోసి, ఎప్పుడూ ఉండే పూలు ఇవి, విడిగా మాల కట్టినా, కలగలిపి మాల కట్టినా చాల బాగుంటుంది.. మరుమం, కనకాంబరం, మల్లె పూలు కలిపి కడితే చూడటానికి చాల బాగుంటుంది.. వాసన లేదు అనే కాని చూడటానికి మటుకు అదుర్స్.
నాకు మాల కట్టడం రాదు.. కాలి మాల చేతి మాల అని రకరకాలుగా వత్తుగా మాల కడితే ఆ పూల అందం ఎంత పెరిగిపోతుందో.. ఆకులి పెట్టి అల్లడం నేర్చుకుందాం అనుకున్న ఏంటో దూరం దూరం అయిపోతుంది కాని సరిగ్గా ముద్దగా మాల మటుకు రాదు. చిచ్కూ పెరిగేలోపు నేర్చుకోవాల్సిన వాటిల్లో ఇది కూడా ఒకటి :).
ఈ రోజుకి తాత పోయి ౩ ఏళ్ళు... ఆ వెలితి పూడదు కాని అలవాటు ఐపోయింది.
Love the color of this flower :)
ReplyDeletebhale untundi kankambarala mala...maruvam lo vesi kadithe..abha...inkentha bavuntundoo..i just love 'em.
ReplyDeleteika pothe...nenu mala kattadam lo expert noch! :)
Beautiful :) Maruvam, kanakambaram, mallepoolu combi bhale untundi chudataniki...kadha.
ReplyDeleteSimply love it!!
ReplyDeleteJust noticed the S shape :)
@Divya.. yeah it is really pleasant for the eye.
ReplyDelete@Renu Kullings... naaku raaadu waaaaaaaaaaaaaaaaaaaa... ilaantivishayaallo nenu technically challenged ;)
ReplyDeleteyeah.. india flag rangulu :).. kada Hema.
ReplyDeleteLalitha garu... :)... yeah that is for taata from both Sree and Sreya anduke S :).
ReplyDeletefire cracker flowers aa :O....bahusaa.. vaati vittanalu meeda nellu padagaane tup tup tup mani peltaai ...andukemoo....observe cheyaledaa :(
ReplyDeleteledu hari seriously teliyadu... ade reason ayyundocchu.. eesari tappakundaa choosta.. thanks for the info.
ReplyDelete