Yet another summer childhood memory... raw fruits.. need to ripen to eat them
ఎండాకాలంలో తాటి ముంజెలు తో పాటు ఈతకాయలు కూడా బోలెడు దొరుకుతాయ్... చక్కగా వీటిని తెచ్చుకుని గడ్డిలో పందేసుకుని కాయలు తినేసి, ఈత గింజలు తీసుకుని ఆటలు ఆడుకునే వాళ్ళం.. వామన గుంటల్లోకి, అచ్చంగాయల్లోకి, చింతపిక్కలాటలోకి వీటిని వాడేసేవాళ్ళం.. కాయలు పిల్లలు తెచ్చారు పండేసి పండాక కుమ్మేసి ఆ ఫోటోలో కూడా పెడతానోచ్
Sree...naku kavali serious ga...ento maku assalu dorakatledu ivi...i think waiting from not less than 10yrs :(
ReplyDeletesanju and roshu ni teesukuni breakki vacchey Renu.. I will keep them ready.
ReplyDeleteహబ్బ! చాలా రోజులయ్యిన్దండీ వీటిని చూసి బాగా పండపెట్టినవయితే ఇంకా బాగుంటాయి ఎర్రటి ఎరుపులోకి వచ్చాక!
ReplyDelete