the old world coins...
Love this little basket.
నిన్న ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకో ఈ చిల్లి కానీలు కనిపించే.. చక్కగా అన్ని కానీలు పోగు చేసి దారం కట్టి దాచి ఉంచారు ఆవిడ.. ఎప్పటెప్పటి నాణాలు అన్ని ఒక చిన్న ముంతలో దాచి ఉంచారు. ఆ చిన్ని ముంత చూడటానికి తాటాకులతోనో, ఈతాకులతోనో చేసినట్టుగా అనిపించింది.. కాని అవి అంత గట్టిగా ఉండవు, కొన్నాళ్ళకి పెళుసుగా అయిపోతాయి.. తనకి కూడా దేనితోటి చేసారు అని తెలియదు అంట, ఆఖరికి ఖర్జూరాకుతోటి చేసి ఉంటారు అని తీర్మానించుకున్నాం.. ఎవరికైనా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకుందురు ప్లీజ్.
ఎంతైనా వెనకటి పనితనం ఇప్పుడు కనిపించదు ఎలాంటి వస్తువులోనైన
వారసత్వ సంపద!
ReplyDeleteYes, lovely... :)
ReplyDeleteeetha inka kharjuram oke family ki chendina trees almost.... so antha teda undademo.. i think this is made of eetha aaku
ReplyDeleteThe basket is cute !
ReplyDeleteCinemaallo chepthaaroo 'naa aasthilo chilli kaanee ivvanu' ani...anaalu, kaaneelu thelsu kaanee ee chilli kaaneelentabba anukunedaanni..so ivi verega vuntaayannamaata :)
ReplyDeleteBTW, aa butta bhale vundi.