An evening listening to Geeta discourse by Swami Paripoornananda
భగవద్గీత అంటే నాకు చాలా చాలా ఇష్టం, వింటూ ఉంటె మనసుకు అదొక రకమైన ప్రసాంతత, నిన్న ఊర్లో మామ్మలందరూ వెళ్ళబోతూ నాకు కూడా కబురు పెడితే వెళ్లి వచ్చాను. మొదట్లో స్వామి వారి PRO అని అది అని హంగామా చాలా చిరాకేసి ఎందుకొచ్చాను రా బాబు అనిపించింది కాని ఈయన మాట్లాడటం మొదలు పెట్టిన తరవాత అంతా మర్చిపోయి విన్నాను. నేను అతి పూజలు చెయ్యను, స్వామిజీలని నమ్మను, చాందసం నచ్చదు.. ఇది వారం రోజులు చేస్తారు నేను వారం వెళ్తాను అని కూడా చెప్పలేను కాని నిన్న విన్నది బాగుంది.
ఈ స్వామీజీ ప్రవచనం టీటీడీ భక్తి ఛానల్ లో ఇంతకుముందు టీటీడీ ఛానల్ లో రాత్రి 11గంటలకు వస్తుండేది...ఇప్పుడు వస్తుందో రావడంలేదో తెలియదుగానీ అప్పుడు వీలయినప్పుడల్లా చూడటం జరిగింది. నేను కూడా మీలాగా మొదట యధాలాపంగా చూసి తర్వాత వీలున్నప్పుడల్లా చూశాను. మంచి సబ్జెక్ట్ ఉంది. ఛాందసంగా ఏమీ చెప్పరు. ప్రస్తుత పరిస్థితులకు రిలేట్ చేస్తూ మాట్లాడతారు. పెద్దవయస్సు కూడా లేదు. అంత చిన్న వయసులోనే మంచి సబ్జెక్ట్ సంపాదించారు.
ReplyDeleteyeah TTDlo morning 7:30 and night 11 twice a day vastundi, he is good.. less than 40 age bracket anukuntaa. He has a good following and the TRPs are superb for this particular program.
ReplyDeleteSwami Paripoornananda ..peru bagundi..
ReplyDeleteI am really impressed with the text and the subtle simple way of his presentation. It is more on spirituality and less of religion. It is very much relevant to the day to day comfort and blissful leaving of a human being. Every word is absorbing and thought provoking. Thanks to TTD channel for this wonderful presentation.
ReplyDelete