Lunch box picked up by the kid recently at a store and her water bottle.. packed for lunch!!
చిచ్కూ ని బడికి పంపడానికి ముఖ్యమైన కారణం అక్కడి పిల్లల్ని చూసి తను కొంచెం అన్నం తింటుంది అని, అంతకు ముందు నేను వెళ్లి తినిపించి తెచ్చేదాన్ని ఇప్పుడు సారు డబ్బా కట్టి ఇచ్చేస్తే తనే అలవాటు చేసేస్తాను అని చెప్పారు.. రెండు రోజుల నించి... దేవుడా, ఓ మంచి దేవుడా వీడికి తిండి మీద మనసు వెళ్ళే లాగ చూడు తండ్రీ.
అప్పుడే ఇస్కూలు వెంటనే లంచ్ బాక్సు :(
ReplyDelete