.. the kid in her Radha attire.. awesomeness and kids kind of go together :)... err.. they are actually synonyms!
పసితనంలో చీరలు చుట్టబెట్టి, జడలు అల్లి, పెద్ద ఆరింద లాగ తయారు చేసుకుని చూసుకుని మురిసిపోవడం, మళ్ళీ అంతలోనే అమ్మో ఎంత ఎదిగిపోయింది నా చిట్టి తల్లి నా దిష్టి తగిలిపోతుంది అని బాధ పడిపోవడం అదే అనుకుంటా కన్నతల్లికి ముచ్చట.
కృష్ణాష్టమి రెండు రోజులు వచ్చింది కదా అని ఈ రోజు రాధ రేపు కిచనా లాగ తయారు అవుతాను అని అందరి పిల్లల్ని చూసి తనే చెప్పింది.. ఎయ్యటం దాక బాగానే ఉంది కాని దాంట్లో ఫోటోలు తియ్యటానికి వచ్చిన తిప్పలు :((((.. బాబోయ్.
.. and inspired by the alphabet photo series, I begin mine with the kid as usual :).
PS: Keerthi, this is for you!
.. and inspired by the alphabet photo series, I begin mine with the kid as usual :).
PS: Keerthi, this is for you!
Thanku :)
ReplyDeleteMari naaku bulli kichana ni koodaa choopincheseyyi..
And, good start with the alphabet series, I've to start mine once I clear the back logs :P
You will love this alphabets theme.. it is challenging yet fun..
ReplyDelete