Wednesday, August 17, 2011

Day 227 ~ August 15 - Isaka Goollu

we try to build a modest sand castle and decorate our sand nest.. a team work :)

... we build a nest with the kid's leg  :).

చిన్నప్పుడు బుల్లి కాళ్ళు పెట్టి, దాని మీద ఇసక పోసుకుని, గట్టిగా వత్తి, ఆ పాదాలు తీసేసి గూడు లాగ చేసి పిచిక గూళ్ళు కట్టేవాళ్ళం, మళ్ళీ చాల కాలానికి చిచ్కూ గాడి పాదంతో కట్టిన గూడు.

.... and then we are just about to pack up and move back!!

2 comments:

  1. వావ్..మంగినపూడి బీచ్ చూస్తుంటే ఎన్నో ఙ్ఞాపకాలు..చాలా బాగున్నయి మీ ఇసుక గూళ్ళు..wonderful pics..

    ReplyDelete
  2. I do remember making those pichuka guudu as a child.. nice pictures

    ReplyDelete