Yummy Haleem, all the way from Vja.. taste buds were starved for this for the past 4 yrs. or so, earlier each year Ramzaan month, it was a must have!!
హైదరాబాద్లో ఉంటె రంజాన్ నెల వచ్చిందంటే చాలు హలీం, హరీస్ అనుకుంటూ గంతులేసుకుంటూ సాయిబ్బులకంటే ఎక్కువ సంబరపడి పోయేదాన్ని నేను. ఇటు వైపు వచ్చేసాక ఎప్పుడు దొరకలేదు అసలు ఏంటో తినాలి అని పెద్దగా ప్రయత్నించలేదు కూడా.. మళ్ళీ మొన్న గుంటూరు వెళ్తే అక్కడ మళ్ళీ దీన్ని చూసి లొట్టలు వేసుకున్నా కాని తినడం కుదరలేదు, అందుకే పని గట్టుకుని విజయవాడలో ఉంది అంటే వచ్చేటప్పుడు తెచ్చేసుకున్న...
Now I am jealous of you!
ReplyDelete