The procession of lord Subhramanya (Snake God) with his two wives Valli and Devasena under full security.
ప్రతి ఏడాది జరిగే ఈ తెప్పోత్సవానికి చుట్టూ పక్కల ఊర్ల నించి చాల మంది జనాలు వస్తారు. ఒకాయన ఒక పాముని చంపేసి దాని పరిహారం కోసం కట్టించిన గుడి క్రమేణా చాల కీర్తి పొందింది చుట్టూ పక్కల ఊర్లలో. ఈ ఉత్సవానికి కాల్చిన అవ్వాయి సువ్వాయిల (టపాకాయల) ఖర్చే కొన్ని లక్షలు ఉండొచ్చు. నేను మొదటి సారి ఇలాంటి ఉత్సవానికి వెళ్లాను.

No comments:
Post a Comment