The miniature outside Sir Arthur Cotton Museum in Dhawaleswaram, a heritage place...
కాటన్ దొర ప్రయత్నా ఫలితంగా గోదావరి తీర ప్రాంతం అంత ఎంతో బాగు పడింది అని అనడమే కాని చదివింది నేను చాల తక్కువ, ఇక్కడ మోడల్స్ అవి చూసినాక కూడా పెద్దగ అర్థం కాలేదు, ఇంజనీరింగ్ బుర్ర కాదు మనది కాబట్టి ఏమి ఎక్కలేదు కాని అక్కడ ఉన్న మంచి మాటలు, ఈ నాటికీ అక్కడి ప్రజలు అతినికి ఇచ్చే గౌరవం.. ఇదీ మనిషిగా బ్రతకడం అనిపించింది.

No comments:
Post a Comment