My youngest maternal uncle.. the one who gave kid the name "Pandu"... is no more!!!!!!
బుడ్డ మామయ్యా అంటూ ఇంక మేము నోరార పిలవడానికి, ఎప్పుడు నవ్వుతూ ఉండే తన మొహం చూడటానికి మాకు ఇంక ప్రాప్తం లేదు... ఎంతో దర్జాగా బ్రతికి, తరవాత చితికిపోయి, నిలదొక్కుకోలేక, తట్టుకోలేక, చాల చిన్న వయసులో తిరిగి రాని దూరాలకి వెళ్ళిపోయాడు. ఈ బ్లాగ్ మొదలు పెట్టింది కూడా నేను ఈ ఫోటో తోటే.... తెలియని బాధ ఉండి ఉండి వచ్చి పోతూ ఉంది.
PS:
I just wanted it documented the day he left us, hence 2 photos for the day.

May His SOUL Rest In Peace...
ReplyDeleteAsalu emaindi? Eppudu jarigindi?