the motor connected to a well.
ఎంచక్కా నూతిలో బకీటు వేసి నీళ్ళు తోడుకుంటూ, ఒంటికి కాస్త శ్రమ కలిగిస్తూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అంతా ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడ చూడు బావి ఉంది అంటే దాని పక్కన ఈ మోటారు దర్సనం ఇస్తుంది..
యంత్రాలతో పని గడుపుకుంటూ ఒళ్ళు పెంచుకుంటూ, ఒంట్లో రోగాలు పెంచుకుంటూ, ఇన్ని తెలిసి ఎప్పుడైనా ఒక్క బిందెడు నీళ్ళు తోడిన పాపాన పోలేదు :నేను (.

No comments:
Post a Comment