A typical village barber shop
ఊర్లో క్షవరం చేయించుకోవాలి అంటే మంగలి అతను ఇంటికే వచ్చి చేసేవాడు తాతయ్య వాళ్లకి... ఇప్పటికి దాసు అని ఆయన మా ఇంటికి వచ్చే చేస్తాడు OA కి కావాల్సి వస్తే కాని గడ్డం తనే చేసేసుకుంటాడు కాబట్టి అంత అవసరం ఉండట్లేదు, తాతయ్య ఉన్నప్పుడు రోజు పొద్దున్నే వచ్చి చేసి రూపాయి తీసుకుని వెళ్ళేవాడు. ఎండాకాలం వచ్చిందంటే మా తమ్ముడిని కూచోపెట్టి సమ్మర్ క్రాఫ్ అని అంట కత్తెర వేయించేవాడు వాడు లబో దిబో అని మొత్తుకుని ఇల్లు పీకి పందిరేసేవాడు.. ఇప్పుడు తలుచుకుంటే భలే నవ్వొస్తుంది కాని అప్పుడు మటుకు తాత మనవడు కలిసి ఇల్లు రణరంగం చేసేవారు.
ఇప్పటికీ ఊర్లో సొంతగా గెడ్డం ఎక్కువ మంది చేసుకోరు.. ఇలా కొట్టు కెళ్ళి కాసేపు కబుర్లు చెప్పి, నెలకోసారి జుట్టు, వారానికి ఒకటో రెండో సార్లు గెడ్డం చేయించుకుంటూ ఉంటారు

No comments:
Post a Comment