The rechargeable lantern that HAD to be bought along with second cylinder
బలవంతంగా అంటగట్టటం అయినా కూడా ఇది నాకు బాగానే ఉపయోగ పడుతుంది, పల్లెటూర్లో బాబోయ్ ఒకానొక టైములో ఇంచుమించు ఇరవై గంటలు పవర్ కట్స్ ఉన్నప్పుడు చీకట్లో తిరిగేందుకు బాగానే పని చేసింది.
హమ్మయ్య, మూడున్నర్రేల్లకి నాకు గ్యాస్ రెండు బండలు అమిరినవి.. ఇంక నా పాట్లు తప్పినట్టే
No comments:
Post a Comment