Typical doors and windows of olden days in villages
ఊర్లో చెక్క తలుపులతో చేసిన పెంకుటిళ్ళు ఇంచు మించు అని శిధిలం అయిపోతున్నాయి, ఇంకా ఒకటి అరా ఏమైనా ఉంటె అవి కూడా ఆ ఇంట్లోని పెద్దలు చనిపోగానే పాడు పెట్టేస్తున్నారు.. మా ఊర్లో లింగ తాతగారి ఇల్లు ఇది ఆయన తరవాత కొన్నాళ్ళకి ఇది చెదలకి నిలయం, లేదంటే కొత్తగా కొన్న వాళ్ళు కూల్చేసి కొత్తది కట్టించుకోడం..
No comments:
Post a Comment