OA got me this collection to see if it helps in my personal goal :)
సరే తిండి ఎలాగో తగ్గించావ్ ఇంకా ఏమి చేస్తున్నావ్ అని అడుగుతారు కదూ, ఏమి లేదు ఇలా ఎవరైనా ఏదైనా తెచ్చి ఇచ్చి చూసి చేయ్యమనో, చదవమనో చెప్తే తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తూ అప్పుడప్పుడు దుమ్ము దులుపుతూ ఉంటున్నా..
ఈ రోజు పోస్ట్ చేసాను కదా రేపు తప్పకుండా ఒక్క CD అయినా చూస్తా, చూడటమే కాదు ఏదో ఒకటి తప్పక పాటిస్తా :).

No comments:
Post a Comment