A photo reflection of my life, each day at a time. An amateur with no professional skill set as such in photography all set to conquer the day-to-day life giving a photo form to the TO-BE golden memories of tomorrow. A firsthand view of life of a mother in a remote village of AP, now in USA, exploring this part of the world with the kid and the OA (Other Adult). Life is the theme, not photography..నా ప్రపంచం, నా కళ్ళతో
Saturday, December 11, 2010
December 11 - Chinnanna Birthday
Kid waiting for the cake to be cut.. actually they both cut it.. looks like it is in the genes "hum cake khaanekeliye kahin bhi pahun jaate hai ;)"
యాసిన్ అన్న పుట్టిన రోజుకి చిచ్కూ గారు చీఫ్ గెస్టు.. ఆవిడే కేకు కోశారు, కొంచెం తిన్నారు కూడ.. వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడే కాసేపు గంతులేసి వచ్చాము..
Labels:
2010 pictures,
kid,
people
Subscribe to:
Post Comments (Atom)
హహహ .. "THIS GIRL ROCKS" .. T-Shirt కాప్షన్ కేక. మీ సెలక్షన్ బాగుంది.
ReplyDeleteచిచ్కూ ఎందుకో ఆందోళన పడుతున్నట్లు ఉంది ఏంటి? "ఈ క్యాండిల్లు వెలిగించి కేకుని మొత్తం తగలేట్టేస్తాడా ఏంటి?? ఇంత కష్టపడి కొత్త డ్రెస్ వేసుకొని వస్తే, ఈ మనిషి ఈ కేకు నాకు మిగిల్చేలా లేడు. ఇంకెవడి బర్త్ డే దగ్గరలో ఉందబ్బా" అని అనుకున్నట్లు ఉంది..
LO looking cute with the hood one..
ReplyDelete