Thursday, December 23, 2010

December 24 - Savaraalu

The ladies cleaning up and sorting out the fallen hair

Tying up the hair with threads

 The end product

It was such a pleasure seeing them work tediously on the hair and give it a beautiful form.. after seeing the villagers recycle almost everything just began storing it up.. When he had to look out for savaram (traditional hair extension) for the recent wedding in the family, all we could manage was a synthetic fiber one, so when they turned up at home yesterday could not resist to get one done with authentic hair.

ఊరోచ్చినాక నేను చాలా నేర్చుకున్నాను, ముఖ్యంగా పొదుపు విషయంలో.. దేన్నీ కూడా వృధా పోనివ్వరు.. ఆఖరికి పాత మేకులు, ఇనుప రేకులు, ప్లాస్టిక్ విరిగిన ముక్కలు  కూడా ఉల్లిపాయల వాళ్ళకి వేసేస్తారు, లేదంటే కనీసం పీచు మిటాయి అయిన కొనేసుకుంటారు.. ముందు విచిత్రంగా ఉండేది కాని ఇప్పుడు బాగా అర్థం అవుతుంది చెత్తని ఎంత తక్కువ చేసుకుంటున్నారో వాళ్ళు నేను ఎంత పేర్చేస్తున్నానో అని.. జుట్టు కూడా రాలిపోయి, దువ్వుకునేటప్పుడు ఎగిరిపోయి అటు ఇటు పడిపోయి drains కి అడ్డం పడి నానా గోల లేకుండా చక్కగా పోగు చేసి దాచేసి అమ్మేస్తారు.. చాలా కాస్ట్లీ కూడా చిక్కు వెంట్రుకలు కిలో 1000 రూపాయలు.. పది గ్రాములు 100 ఇంక ఏముంది ఎక్కడా జుట్టు కనిపించదు రోడ్ల మీద ఇళ్ళలోనూ, ఉండ చుట్టి చూరులో పొట్లం కట్టి దాచేస్తారు.... మొన్న పెళ్ళికి సవరం కొనాలి అంటే జుట్టు తో చేసింది మాకు దొరకలేదు, వీళ్ళు ఉంటారు వీళ్ళ దగ్గరకి వెళ్ళాలి అని గుర్తు కూడా రాలేదు.. నిన్న ఇంటికొచ్చి కట్టాలా అమ్మా అని అడిగితే ఎగిరి గంతేసి కట్టించి దాచి ఉంచా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని...

It was such a pleasure seeing the tangled messy hair take such a beautiful form within just an hour.. it was a very beautiful transformation, and to me it is definitely an art-form in these rural women that is rapidly growing out of sight.. 

10 comments:

  1. మీ సవరం బాగుంది చాలా పొడవుగా, ఒత్తుగా..

    ఒకరికి సవరం చెయ్యాలంటే, ఇంకొకరికి క్షవరం చెయ్యాల్సిందే అని అనుకుంటున్నాను. ఇలా బోలెడు మందికి ఊడిపోయిన జుట్టుతో ఇలా సవరాలు చేస్తారా.. బాగుందే..

    ReplyDelete
  2. mee savaram baagunde... antha mee jutte? mee mother di kooda kalipaara??? enni rojula nunchi daachaarandi baabu... peddagaa baagundi.... unna juttu kanna savaram jutte niganigalladuthundi... :)

    ReplyDelete
  3. MEEKU Eduravutunna prati anubhavaanni aasvaadistoo, daanini photoes lo bandinchi maaku kooda aanandaanni kaligistunnaru... manam enni tensions lo rojoo unna, mana chuttu unde chinna chinna vishayaalanu aasvaadinchagalagatam kooda oka kaLe!!! good spirit... and thanx for making us happy too with ur photoes....

    ReplyDelete
  4. 2 yrs... i used to crib and cry juttu tala meeda kante duvvenalonu, nela meede ekkuva undi ani... taravata edupu maanesaa, acceptanceki vacchesaa.. mottam naadi kaadu vaalla deggaridikooda pettaaru.. evarikaina pelliki functionski use autundi ani peddaga cheyinchesaanu malli veellekkada dorukutaaru ani :)...

    niga niga ante mari kattesinaka kobbari noone raasi petti next days shampoo chesi daachukomani cheppi vellaru :))...

    ReplyDelete
  5. rajesh :)..

    right right.. trash to treasures type annamaata.

    ReplyDelete
  6. thank you for the comment :)))))).. Radha, I am treasuring them for the kid.. soon they are just going to disappear.. the village rituals and stuff...

    ReplyDelete
  7. chala bagundi mee savaram...nenu wig konnapudu savaram kuda konnanu,rendu kalipi vesukunte pedda jada ayindi naku.

    ReplyDelete
  8. Hi,

    i am seller of indian human hair,please let me use u'r photographs of savaram in my website.

    please

    thanks,
    Subbu

    ReplyDelete
  9. Hi Sree,

    Thank You very much,i have kept in my website ,i have received one order but they are asking 40" its little bit complicated.

    Best Regards,

    Subbu

    ReplyDelete