Thursday, December 9, 2010

December 7 - Lunch Time

Lunchtime for school kids as part of sarva siksha abhiyaan... the kid squatting with them.

మధ్యాన్న భోజన పధకం కింద బడిలో పిల్లలకి రోజు అన్నం పెడతారు.. అప్పుడప్పుడు నేను చిచ్కూ వెళ్లి వాళ్ళతో కూర్చుని వస్తాము.. మరీ చిన్నప్పుడు తన farex కూడ వాళ్ళు తినేటప్పుడు వాళ్ళని చూపిస్తూ కబుర్లు చెప్తూ పెట్టేవాళ్ళం.. ఇప్పుడు ఇల్లు మారాక కొంచెం దూరం అయ్యి వాళ్ళు తినేసాక వచ్చి చిచ్కూ తినేదాక ఆడుకుని వెళ్తారు.  ఒక్కోసారి వాళ్ళు ప్రేమతో మొదటి ముద్ద శ్రేయమ్మకి అని పెట్టేస్తారు.. ఈవిడగారు పరమానందంగా తినేస్తారు... అందుకే అంటారు కదా పిల్లల మనసులు కల్లా కపటం ఎరుగవు అని.

3 comments:

  1. శ్రేయమ్మ డ్రెస్ చాలా బాగుంది

    ReplyDelete
  2. kadaa... ee dress vesaanu ani kopam vacchi 2 hr. naa jattu pees kottesindi.. chalilo alaage veltundanta.

    ReplyDelete
  3. so true....pillala manasu chala swachamga untundhi..

    ReplyDelete