Sunday, January 2, 2011

January 2 - Puzzling

Solving a Telugu puzzle after long!!

 చిన్నప్పుడు పేపరు రాగానే ఆదివారం ఇది పూర్తి చేసి తరవాత ఏదైనా పని చేసేదాన్ని.. ఇప్పుడు చాలా రోజుల తరవాత మళ్లీ చేసాను.. ఉహ్హు ఉహ్హు.. మళ్లీ నా కుడి కాలు బోయిక టుపుక్కు మన్న శుభసందర్భంలో నడవలేక మంచం మీద కూర్చుని చేసిన పని :(((((..


7 comments:

  1. శ్రీగారూ, మీరు ఒకచోట పప్పులో కాలేశారు(ఈసారి బొమికలేమీ విరగలేదులెండి). 4నిలువులో 'మహానగరం' ఉంటే సరిగ్గా సరిపోతుంది. అది సరిచేస్తే దానికి సంబంధించిన మిగిలినవి కూడా సరిపోతాయి. 13అడ్డం లాలన, 20అడ్డం గడించనా? రావాలి. నాకు 17నిమిషాలు పట్టింది కానీ రెండు మిగిలిపోయాయి. 44అడ్డంలో గ తర్వాత రెండో అక్షరం(మ్యం), 27నిలువులో మొదటి అక్షరం(త) నాకు తట్టలేదు. మీవి చూశాక ఆ సమాధానాలు తెలిశాయి. BTW మీకెంత టైమ్ పట్టింది?

    Wish you a speedy recovery.

    ReplyDelete
  2. ayyo raama.. ippude meeku new year wishes chepdaamani open chesa.. ee news entandi babu.. malli ela virigindi kaalu.. konchem calcium unnavi evaina baaga thinandi twaraga taggutundi... like nuvvulu , paalu...
    so sad to hear this from you.. and hope a speedy recovery...
    and a very happy new year ahead

    ReplyDelete
  3. నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పదవినోదం పూర్తిగా చెయ్యలేకపోయాను. ఎన్నో సంవత్సరాల తరువాత మీ పోస్ట్ చూసి ఈ రోజే ప్రయత్నించాను. కానీ సగమే పూర్తి చేశాను. :(

    కొన్ని కరెక్షన్స్:
    13 అడ్డం : లాలన (లాలింపు కాదు)
    4 నిలువు : మహానగరం (మహా పురం కాదు)
    29 అడ్డం : గడించనా

    మళ్ళీ కాలికి ఏమయ్యింది? ఈసారి కూడా జంతువుని రక్షించబోయి ఇలా కాలు విరగ్గోట్టుకున్నారా?

    ReplyDelete
  4. Radha...calcium issue kaadandi balance issue.. teliyaledu.. dham sound and choosesariki putukku :(

    ReplyDelete
  5. @Rajesh and Tejaswi.. thank you... oka 10 minutes pattindi.. but taravata pillalandaru allari chestunte pakkana padesaa... 4 words tantunnattunay.. inka daani vaipu choose time leka.. interest leka noppi toti vadilesi photo teesi pakkana pettukunna :).

    ReplyDelete
  6. emi cheppanu rajesh kharma pari pari vidhamula nundunu... eesaari dhaam thap mandi kada book exhibition ayyedaaka kooda no stand :(((((... eesari emayindo teliyadu.. i guess ee mandulaki kallu tirigi paddaa anukunta.

    ReplyDelete