Cleared one side of the kid's closet... lot more to do
నెల రోజుల నించి సర్దకుండా ఉండిపోయిన చిచ్కూ గారి రోజువారి అలమారాకి ఇవ్వాళ మోక్షం.. ఇంక అద్దాలు అవి తుడవాలి.. ఆ పనికి ఇంకో పది రోజులు ఆగాలి, పీట ఏసుకుని ఎక్కి తుడిచేదాకా ఆ మరకలు ఇంక భరించక తప్పదు :(.
No comments:
Post a Comment