A glassful of warm water with lemon and honey is what I take first thing in the morning these days...
బరువు తగ్గుతుంది అంటే ఏదైనా చేసెయ్యడానికి రెడీ అయి పోతున్నా ఈ మధ్య.. పొద్దున్నే లేగవగానే ఒక గ్లాసుడు గోరు వెచ్చని నీటిలో ఒక అర చెక్క నిమ్మ కాయ రసం, రెండు స్పూన్లు తేనె వేసుకుని పరగడుపున తాగి ఒక గంట తరవాత ఏదైనా తినాలి.. పెద్ద తేడా ఏమి లేదు కాని అలవాటు మాత్రం ఐపోయింది. బరువు కోసం కాదు కాని ఆరోగ్యానికి జీర్ణ క్రియకి మంచింది అని మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను.

by the way.. the long spoon in this pic is called Amitabh Bacchan spoon, no I am not kidding, that is how the shopkeeper called it..
LOL! Amitabh Bacchan spoon! I drank honey and lemon juice for almost a year couple of years ago. I think I should start drinking it again. Not for losing weight (I don't buy it), but more for cleansing the digestive track.
ReplyDelete