Tuesday, January 4, 2011

January 4 - Idlilu Kidleelu

Deadly idlies and kid-lees :) with chutney and ghee.

ఇడ్లి ఇప్పుడు నా staple diet ఐపోయింది.. steamed ఫుడ్ కదా.. కాని నెయ్యి ఏసుకుంటే ఏమి dieting అంటారా... ఇడ్లీ, పచ్చడి నాకు.. కిడ్-లీ, నెయ్యి చిచ్కూకి.. నాలుగు కిడ్-లీలు పెట్టటానికి నేను తిన్న అర డజను అరిగిపోవాలి మరి :(.  

1 comment:

  1. హహ. కిడ్లీలు భలే ఉన్నాయి. కిడ్లీ అనే పేరు కూడా భలే సరిపోయింది. నేనెప్పుడూ కిడ్లీలు తినలేదు, కానీ పూరీలను మాత్రం ఆ సైజులో చేయించుకొని తినేవాడిని.

    ReplyDelete