Sunday, October 2, 2011

Day 274 ~ Oct 1 - Buddi Deepaalu??

light bulbs fixed up in traditional lantern design...

రామగుండం సమ్మె పుణ్యమా అని రోజులు సంగం సేపు కరెంటు ఉండట్లేదు... inverter  కూడా ఎక్కువ సేపు రావడం లేదు, మల్లి recharge  అయ్యే లోపు కరెంటు డాం  అంటుంది అందుకోసం దీపం బుడ్డి దొరుకుతుందేమో అని వెతుకుతుంటే ఎక్కడా ఎవరు వాడట్లేదు అని చెప్తున్నారు..

1 comment:

  1. వీటిని లాంతర్లు అంటారేమో!దీపం బుడ్డీలు వేరేలా ఉంటాయి కదా! చూస్తుంటే మాత్రం నాకెందుకో అల్లా ఉద్దీన్ అద్భతం దీపం గుర్తుకొస్తోంది!

    ReplyDelete