This a picture taken from above the Prakasam Barrage where we parked for a while to enjoy the cool breeze on a hot afternoon around 3 p.m.
బ్యారేజి మీద నుంచుని అలా నీళ్ళని చూస్తూ నుంచుంటే భలే చల్లటి గాలి వచ్చింది, ఏంట్రా అని కిందకి చూస్తె ఈ నీళ్ళు జారిపడుతున్నాయి, ఆ నీటికి కింద పడిన చేప పిల్లలు ఎదురు ఈదటానికి ప్రయత్నిస్తున్నాయి, చూడటానికి చాల బాగా అనిపించింది.
chaaalaaaa bagundi
ReplyDeletethank you.
ReplyDelete