Wednesday, October 26, 2011

Day 294 ~ Oct 21 - Dent -o- Car

A car full of dents, could not dare to click a pic from the front view where the real damage is visible.. the buffalo menace!!

కారు తోలడం అంటే ఆషామాషీ కాదు రోడ్ మీద పెద్దగా ట్రాఫిక్ లేకపోయినా అని అర్థం అవ్వాలి అంటే గేదలు తిరిగే రోడ్ల మీద బండి తోలాలి.. నాయనో, తెలంగాణా సమ్మె పుణ్యమా అని ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు దీనికి, అప్పుడే లెక్కలేనన్ని సొట్టలు.. తలుపులు తోసుకు పోయి, బోయినేట్ లేచిపోయి.. ముందు నించి చూడటానికి దారుణంగా ఉంది.. గుద్దిన గేదలు దేవుడి దయ వల్ల సుబ్బరంగా ఉన్నాయి కాని తలుచుకుంటే గుండె దడ మాత్రం ఆగదు

3 comments:

  1. శ్రీగారూ,, ఇన్ని పోస్టులు రాశారు, కొత్త కారుకొన్న‌ట్లురాయ‌లేదు. పార్టీ ఇవ్వాల్సివ‌స్తుంద‌నా. Not fair.

    ReplyDelete
  2. http://sreeslifeinpictures.blogspot.com/2011/08/day-224-august-12-wash-team.html

    Hey ledu Teja, i did not buy nenu konte nela meeda aagutaaana..

    ReplyDelete
  3. అవునా! ఆ పోస్టు నేను చూశాను.

    నేల‌మీద ఆగ‌లేనంత ఏముంది. It is not a big deal. మీరు సాధించ‌గ‌ల‌రు. Just sharpen (or) stretch your brain a little bit more.

    శుభాభినంద‌న‌ల‌తో

    ReplyDelete