Dhyana Buddha under construction near the banks of Krishna, did not go inside the structure.. I just hope this turns out good considering the stink and the surrounding area right now.
బుద్ధుని జీవిత విధానాలు అవి అమరావతి లో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి.. చాల దూరం నించి చూస్తె కనిపించే ఈ విగ్రహం ఇంకా కడుతూనే ఉన్నారు, నది ఒడ్డున అంటా బాగానే ఉంది కాని చాల చాల బాగు చెయ్యాలి ఇంకా.. నాకు ఒక్క monk కూడా కనిపించలేదు ఎక్కడా కూడా.

No comments:
Post a Comment