My favorite chimes hung up finally, one from Etikoppaaka and the other from Michaels, most melodious chime that is very soothing.
వాకిట్లో కూర్చున్నప్పుడు అలా పిల్ల గాలి వస్తూ, ఆకులు అల్లల్లాడుతూ ఉంటె భలే బాగుంటుంది... అదే చిరుగాలి ఈ స్టీల్ బద్దీలని తగిలి చిరు శబ్దం చేస్తే నాకు చాలా చాలా ఇష్టం. ఎన్నో చోట్ల ఎన్నో చూసాను కాని ఈ ఆకు chyme చేసే ధ్వని మాత్రం ఎక్కడా తిరిగి దొరకలేదు.. వినగానే భలే హాయిగా అనిపిస్తుది ఏదో డబ్బాలో రాళ్ళు పోసినట్లు గార గార లాడకుండా. చెక్క, terakota , ఇంకా ఆ బద్దీలకి వాడిన పదార్ధాల వాళ్ళ అయ్యుండొచ్చు.

No comments:
Post a Comment