Different Geeta translations I happen to have...
గీత చదివి మన గీత మార్చుకోవడం అనేది ఎప్పటినించో నేను వింటున్న మాట, నేను చాల బాధగా ఉన్నప్పుడు విని తెరిపిన పాడేది కూడా ఇది వినే, ఘంటసాల గారి గొంతులో అమృతం పోసి మరీ పాడినట్లు ఉంటుంది, బాధ తీసి పెట్టినట్టు పోతుంది. ఎలాంటి ప్రశ్నకైన అందులో దాగి ఉన్న సమాధానం తెలిస్తే చాలు అనిపిస్తుంది... మళ్ళీ వినడం మొదలు పెట్టాలి, చదవడం మొదలు పెట్టాలి అనుకుంటూ ఉన్న పుస్తకాలన్నీ పోగేసి చూసుకుని మురిసిపోవడమే కాని చదివిన విన్న పాపాన పోట్లేదు :(.
No comments:
Post a Comment