The once popular fashion bobby ribbons... got them made personally.
మా చిన్నప్పుడు షాప్లో దొరికేవి, మెత్తగా, రంగు రంగుల్లో ఉండి జడలు వేసుకుని కుచ్చులు పెట్టుకుంటే భలే భలేగా ఉండేవి, ఇప్పుడు పండుగాడికి అరటికాయ జడలు వేద్దాం అని వెదికితే polyster రిబ్బన్లు మాత్రమె ఉంటున్నాయ్ ఎక్కడ చూసిన, అందుకే మా టైలర్ దేగ్గరికెళ్ళి కొన్ని పీలికలు పెట్టి ఓవర్ లాకు చేయించి కుట్టించుకొచ్చా
నమస్కారం అండి. నేను సందర్శించిన ప్రదేశాల విశేషాలను నా బ్లాగులో వివరిస్తున్నాను.. మీరు చూసి ఏల ఉన్నాయో తేలియచేయగలరు. నా బ్లాగు http://rajachandraphotos.blogspot.com/
ReplyDeleteBaagunnayi, aa aratikaaya jadalu koodaa vesi choopincheyyi
ReplyDeletegood idea...asalu waste tho kalakandalu ela cheyyalo ninnu choosi nerchukovachu ...
ReplyDelete