Yet another MILESTONE.. a successful transition from tryke to a bicycle..!
చిచ్కూ గాడు ఈ మధ్య కావాలని పోరు పెట్టి, అల్లరి చెయ్యను, అన్నం తింటాను అని మాటల గాలం వేసి మరీ కొనిపించుకున్న సైకిల్ సుబ్బరం ఎక్కి తొక్కడం మొదలు పెట్టేసింది.. ఇంకా safety wheels తీయదల్చుకోలేదు కాని గిర్రు గిర్రున ఇల్లు చుట్టి వస్తుంది అప్పుడే.. నడక వచ్చాక పరుగు, తొక్కడం వచ్చాక స్పీడు ఆపడం మన వాళ్ళ కాదేమో.
No comments:
Post a Comment