Kaleidoscope and flexi-ball...
పండు గాడి పేరు చెప్పి పండగ చేసుకోడం నాకు బాగా అలావాటైన పనే కదా :).. నాకు నచ్చినవన్నీ కొనేసుకుని వాడికి అని ఒక పేరు. ఏదో నా సంబరం నేను తీర్చుకోడం కాకుండా నా ఇష్టాలు తన మీద రుద్దడానికి నేను చెప్పే కబుర్లు, కధలు.. అసలు ప్రపంచంలో వీటిని మించి బొమ్మలు ఉంటాయ అన్నట్లు కహానీలు... పాపం పిచ్చి కుంకడు చెప్పినవి ప్రస్తుతానికి నమ్మేస్తున్నాడు ;).
No comments:
Post a Comment