.... the first 4 pairs that I bought with my own pay, loved and used the most at some point. I bought a few more later on but these remain favorites!
నాకు బంగారం అంటే పెద్ద పిచ్చి ఎప్పుడు లేదు కాని బుల్లి బుల్లి పోగులు అన్నా, వేళ్ళకి ఉంగరాలన్నభలే ఇష్టం ఉండేది, ఎప్పుడు మారుస్తూ ఉండేదాన్ని.. ఉంగరాల సాంబయ్య లాగ ఇంచుమించు ఆరు, ఏడు కూడా పెట్టుకునేదాన్ని ;). ఇప్పుడు ఆ పిచ్చి లేదు... పండు గాడు చెవి రింగులు తీసి చేతిలో పెట్టాడు నిన్న వాడివి దెబ్బకి దడిచి వేరేవి మార్చినప్పుడు ఇవి కనిపిస్తే ఎందుకో ఒక్కసారి ఒక నిట్టూర్పు వచ్చేసింది.

Wow these are so beautiful
ReplyDeleteI must also try to recall what I bought with my first salary.